Featured News
దీని భావమేమి తిరుమలేశా! మంత్రుల పెళ్లాల రాయబేరం
హైదరాబాద్, ఆగస్టు 13 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా సీమాంధ్ర మంత్రుల పెళ్లాలు కూడా రంగంలోకి దిగారు. రాష్ట్రాన్ని విభజించొద్దని, సమైక్యంగానే ఉంచాలని గళమెత్తారు. ఈ మేరకు పలువురు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల భార్యలు…

