జాతీయం
సుప్రీంకోర్టులో మరోసారి లాలూకు ఎదురుదెబ్బ
నూఢిల్లీ,(జనంసాక్షి): ఆర్జేడి అధినేత లాలూప్రసాద్ యాదవ్కు సప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. బీహార్లో పశుదాణ కుంభకోణాన్ని విచారిస్తున్న ప్రత్యేక కోర్టు జడ్డిని బదిలీ చేయాలన్న ఆయన విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. విచారణను సాధ్యమైనంత త్వరగా ముగించాలని ప్రధాన…
