జాతీయం
రాష్ట్ర విభజన సున్నితమైన అంశం: దిగ్విజయ్‌సింగ్
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్ విభజనపై ఎవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు అని ఇరు ప్రాంతాల నేతలను హెచ్చరించామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్‌సింగ్ తెలిపారు. రాష్ట్ర విభజన అంశం సున్నితమైన అంశం అని అనవసర రాద్దాంతం చేయొద్దు అని…
