తెలంగాణ
తెలంగాణపై ద్వంద్వ వైఖరి లేదు: నారాయణ
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ ప్రకటనపై తమకు ద్వంద్వ వైఖరి లేదు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. తెలంగాణ విషయంలో తమపై నిందలు వేస్తే టీజీ వెంకటేష్, లగడపాటి రాజగోపాల్‌కు నోట్లో నాలుకలుండవు అని అన్నారు. భవిష్యత్‌లో…
