తెలంగాణ
పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం కిరణ్
హైదరాబాద్,(జనంసాక్షి): పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. స్వతంత్య్ర సమరయోధులకు పింఛను రూ. 4 వేల నుంచి రూ. 7 వేలకు…
