జాతీయం
కనిష్ఠ స్థాయికి పడిపోయిన రూపాయి విలువ
ముంబయి,(జనంసాక్షి): డాలర్‌తో రూపాయి మారకం విలువ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇవాళ రూ. 62 లుగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 400 పాయింట్లకు పైగా నష్టంలో…
