Tuesday, 3 November 2026

డీజీపీ లు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు :వివేక్‌

కరీంనగర్

సీఎం,డీజీపీ లు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు :వివేక్‌

కరీంనగర్‌,(జనంసాక్షి): సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డిలను పదవుల నుంచి తొలగించాలని టీఆర్‌ఎస్‌ నేత జి.వివేక్‌ డిమాండ్‌ చేశారు. వీళ్లిద్దరూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో శాంతియుతంగా ధర్నాలు చేసిన వారిపై…