తెలంగాణ
తెలంగాణ ప్రక్రియ మొదలైంది: పీసీసీ చీఫ్ బొత్స
హైదరాబాద్,(జనంసాక్షి:) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైందని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఇవాళ గాంధీ భవన్‌లో ఆయనను కలిసిన తెలంగాణ ప్రాంత నేతలతో తెలంగాణ అంశంపై సమావేశమై చర్చించారు. ఈ మేరకు తెలంగాణ ప్రక్రియ మొదలైందని,…
