Monday, 23 November 2026

మంత్రులం అంటోని కమిటీకి ప్రత్యేక నివేదిక ఇస్తాం: దానం నాగేందర్‌

తెలంగాణ

మంత్రులం అంటోని కమిటీకి ప్రత్యేక నివేదిక ఇస్తాం: దానం నాగేందర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌ మంత్రులం అంటోని కమిటీకి ప్రత్యేక నివేదిక ఇస్తామని మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. బొత్సతో సమావేశానంతరం విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌ మంత్రులం రాష్ట్ర విభజనపై   ఏర్పాటైన ఆంటోని కమిటీకి ప్రత్యేక నివేదికను అందజేస్తామన్నారు. అయితే నివేదికలోని…