Tuesday, 3 November 2026

విజయలక్ష్మి దీక్ష చేయాల్సిన అవసరమేం వచ్చింది: పొన్నం ప్రభాకర్‌

తెలంగాణ

విజయలక్ష్మి దీక్ష చేయాల్సిన అవసరమేం వచ్చింది: పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ప్రజల గొంతుల్లో వైఎస్‌ విజయలక్ష్మి విషం చిమ్మారని కాంగ్రెస్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. అసలు విజయలక్ష్మి ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సిన అవసరమేం వచ్చిందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణపై వైఎస్‌ఆర్‌సీపీ ఎందుకు యూటర్న్‌ తీసుకుందో…