Tuesday, 3 November 2026

విజయలక్ష్మి దీక్ష చేయాల్సిన అవసరమేం వచ్చింది: పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ప్రజల గొంతుల్లో వైఎస్‌ విజయలక్ష్మి విషం చిమ్మారని కాంగ్రెస్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. అసలు విజయలక్ష్మి ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సిన అవసరమేం వచ్చిందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణపై వైఎస్‌ఆర్‌సీపీ ఎందుకు యూటర్న్‌ తీసుకుందో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *