తెలంగాణ
ఎంసెట్ కౌన్సెలింగ్ మళ్లీ వాయిదా పడే అవకాశం
హైదరాబాద్,(జనంసాక్షి): ఈ నెల 19 నుంచి జరగాల్సిన ఎంసెట్ కౌన్సెలింగ్ వాయిదా పడే అవకాశం ఉంది. ఎంసెట్ కౌన్సెలింగ్ విధులకు హాజరు కాకూడదని సీమాంధ్ర పాలిటెక్నిక్ అధ్యాపకుల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ సీమాంధ్ర…
