తెలంగాణ
మోపిదేవి బెయిల్ పిటిషన్ కొట్టేసిన సీబీఐ కోర్టు
హైదరాబాద్,(జనంసాక్షి):జగన్ అక్రమాస్తుల కేసు, వామ్పిక్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ బెయిల్ పిటిషన్ను నాపంల్లి సీబీఐ కోర్టు కొట్టేసింది. నిందితులు బయట ఉంటే కేసులో సాక్షాలు తారుమారు అవుతున్నాయన్న సీబీఐ వాదనలతో కోర్టు ఏకీభవించింది.
