Thursday, 5 November 2026

మోపిదేవి బెయిల్‌ పిటిషన్‌ కొట్టేసిన సీబీఐ కోర్టు

హైదరాబాద్‌,(జనంసాక్షి):జగన్‌ అక్రమాస్తుల కేసు, వామ్‌పిక్‌ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ బెయిల్‌ పిటిషన్‌ను నాపంల్లి సీబీఐ కోర్టు కొట్టేసింది. నిందితులు బయట ఉంటే కేసులో సాక్షాలు తారుమారు అవుతున్నాయన్న సీబీఐ వాదనలతో కోర్టు ఏకీభవించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *