తెలంగాణ
దాడులపై సీమాంధ్ర నాయకులు క్షమాపణ చెప్పాలి: హరీష్‌రావు
హైదరాబాద్: అలిపిరిలో సీమాంధ్ర నిరసనకారులు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావును అడ్డుకోవడం అన్యామని తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి దర్శనాని తెలంగాణ ప్రజలు, నాయకులు రావద్దా? అని…
