Thursday, 5 November 2026

దాడులపై సీమాంధ్ర నాయకులు క్షమాపణ చెప్పాలి: హరీష్‌రావు

హైదరాబాద్‌: అలిపిరిలో సీమాంధ్ర నిరసనకారులు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి హనుమంతరావును అడ్డుకోవడం అన్యామని తెరాస ఎమ్మెల్యే  హరీష్‌ రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి దర్శనాని తెలంగాణ ప్రజలు, నాయకులు రావద్దా? అని సూటిగా ప్రశ్నించారు. దాడులపై సీమాంధ్ర నాయకులు క్షమాపణ చెప్పాలని, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు చూస్తూ కలిసి ఉండాలని ధ్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *