తెలంగాణ
విద్యుత్ సౌధలో టీ ఉద్యోగుల నిరసనలు
హైదరాబాద్,(జనంసాక్షి): విద్యుత్‌సౌధ ప్రాంగణం జైతెలంగాణ నినాదాలతో హోరెత్తుతుంది. ఇవాళ లంచ్& విరామ సమయంలో విద్యుత్‌సౌధ తెలంగాణ ప్రాంత ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. కార్యాలయం ప్రాంగణంలో వాళ్లు జై తెలంగాణ నినాదాలు చేశారు. పార్లమెంట్ వెంటనే …
