ఎడిట్ పేజీ
అమెరికా నిఘా గుట్టు రట్టు
బ్రాడ్లే, అసాంజె, స్నోడెన్ ఇలా ఒక్కొక్కరూ అమెరికా చేస్తున్న దారుణ అగడాలను, వ్యక్తి స్వేచ్ఛా చౌర్యాన్ని బయటపెడుతూ దాని నిజస్వరాపాన్ని ప్రపంచానికి తెలుపుతున్నారని అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్‌తో సహా సకల సమాచార సాధనాలపై అమెరికా చేపట్టిన నిఘా…
