హైదరాబాద్
అలిపిరి పోలీస్‌స్టేషన్ వద్ద సమైక్యవాదుల ఆందోళన
హైదరాబాద్ : సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతల అరెస్టుకు నిరసన అలిపిరి పోలీస్ స్టేషన్ వద్ద సమైక్యవాదులు ఆందోళనకు దిగారు. పోలీసు జులుం నశించాలంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ సీనియర్‌నేత వి.హనుమంతరావును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో…
