Tuesday, 3 November 2026

అలిపిరి పోలీస్‌స్టేషన్‌ వద్ద సమైక్యవాదుల ఆందోళన

హైదరాబాద్‌ : సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతల అరెస్టుకు నిరసన అలిపిరి పోలీస్‌ స్టేషన్‌ వద్ద సమైక్యవాదులు ఆందోళనకు దిగారు. పోలీసు జులుం నశించాలంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌నేత వి.హనుమంతరావును అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనలో ఎంపీ శివప్రసాద్‌ కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *