హైదరాబాద్
ఖైరతాబాద్ వద్ద పాదచారుల వంతెన తొలగింపు
ఖైరతాబాద్ : నగరంలో మెట్రో పనులు వేగంగా జరుగుతున్నాయి. గడ్డర్ల నిర్మాణానికి అడ్డుగా ఉన్న పాదాచారుల వంతెనలను మెట్రో అధికారులు తొలగిస్తున్నారు. ఖైరతాబాద్ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద జీహెచ్‌ఎంసీ నిర్మించిన పాదాచారుల వంతెనను మెట్రో అధికారులు పూర్తిగా తొలగించారు.…
