తెలంగాణ
ప్రారంభమైన తెలంగాణ జేఏసీ శాంతి దీక్ష
హైదరాబాద్,(జనంసాక్షి:) తెలంగాణ రాష్ట్ర బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజకీయ జేఏసీ ఇందిరాపార్క్ వద్ద శాంతి దీక్ష ప్రారంభించింది. ఈ దీక్షలో చుక్కా రామయ్య, జేఏసీ ఛైర్మన్ కోదండరాం, ఉద్యోగ సంఘాల నేతలు, న్యూడెమోక్రసీ నేత…
