జాతీయం
చెప్పులతో దాడి చేయడం హేయమైన చర్య : దిగ్విజయ్‌సింగ్
న్యూఢిల్లీ,(జనంసాక్షి): తిరుమలలో తెలంగాణ కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ. హనుమంతరావును సీమాంధ్ర ఉద్యమకారులు అడ్డుకోవడాన్ని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్ తీవ్రంగా ఖండించారు. హనుమంతరావుపై రాళ్లతో, చెప్పులతో దాడి చేయడం హైయమైన చర్య అని ఆయన…
