తెలంగాణ
అడవులను పెంచాల్సిన బాధ్యత మనదే : సీఎం కిరణ్
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్రంలో రోజురోజుకు అడవుల విస్తరణ శాతం తగ్గిపోతుందని సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం కండ్లకోయిలో జరిగిన 64వ వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అడవులను 33 శాతం…
