తెలంగాణ
విద్యుత్‌సౌధ వద్ద తెలంగాణవాదుల అరెస్టు
హైదరాబాద్,(జనంసాక్షి:) విద్యుత్‌సౌధ వద్ద తీవ్ర ఉధ్రిక్తత నెలకొంది. తెలంగాణవాదులపై సీమాంధ్ర ప్రభుత్వం మరోసారి ఉక్కుఆదం మోపింది. పలువురు తెలంగాణ వాదులను అరెస్టు చేసింది. ఇవాళ లంచ్ విరామ సమయంలో తెలంగాణపై సీఎం చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు తెలంగాణ…
