జాతీయం
ఢిల్లీ చేరుకున్న తెలంగాణ నేతలు
ఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతల బృందం ఢిల్లీ చేరుకుంది. ఇవాళ రాత్రి ఎనిమిది గంటలకు వాళ్లు ఆంటోని కమిటీని కలువనుంది. తెలంగాణ ఏర్పాటు బిల్లును ఈ సమావేశాల్లోనే పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని బృందం సభ్యుల ఆంటోనీని కోరనున్నారు.…
