వార్తలు
వీహెచ్‌పీ యాత్రకు అనుమతి నిరాకరించిన అఖిలేష్
ఉత్తరప్రదేశ్,(జనంసాక్షి): అయోద్యలో విశ్వహిందూ పరిషత్ తలపెట్టిన యాత్రకు అఖిలేష్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అయోద్యలో రామ మందిర నిర్మాణం డిమాండును తిరిగి ప్రజలలోకి తీసుకెళ్లాలన్న ఆలోచన ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 13 వరకు వీహెచ్‌పీ ఈ…
