తెలంగాణ
యూటీ చేస్తే అగ్నిగుండమే: మంత్రి దానం
హైదరాబాద్,(జనంసాక్షి): హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే అగ్నిగుండమే అవుతుంది. అని మంత్రి దానం నాగేందర్ హెచ్చరించారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయడాన్ని తాము వ్యతిరేకిస్తామని ఆయన అన్నారు. ఈ విషయమై తాను…
