తెలంగాణ
హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమే : మందకృష్ణ
హైదరాబాద్,(జనంసాక్షి): హైదరాబాద్ నగరం తెలంగాణలో అంతర్భాగమే అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. నగరం తెలంగాణలో అంతర్భాగమేనని దాన్ని ఎవరూ కాదనలేదని తెలిపారు. ఆస్తుల రక్షణ కోసమే సమైక్య ఉద్యమమని నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు.…
