తెలంగాణ
కిరికిరి లేకుండా తెలంగాణ బిల్లు పెట్టండి: నాగం జనార్ధన్‌రెడ్డి
హైదరాబాద్,(జనంసాక్షి): ఎలాంటి కిరికిరి లేకుండా పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని బీజేపీ నేత నాగం జనార్ధన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా తెలంగాణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన కోరారు. పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు…
