Thursday, 5 November 2026

మా రక్తమాంసాలతో నగరాన్ని నిర్మించాం: ఈటెల రాజేందర్‌

తెలంగాణ

మా రక్తమాంసాలతో నగరాన్ని నిర్మించాం: ఈటెల రాజేందర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): మా రక్తమాంసాలను దారపోసి హైదరాబాద్‌ నగరాన్ని నిర్మించాం అని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. ఇవాళ ఆయన మాడియాతో మాట్లాడారు. పది జిల్లాలు షరతులులేని తెలంగాణకు మాత్రమే తాము అంగీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. సీమాంధ్రుల…