తెలంగాణ
ఘనంగా శివలింగార్చన పూజలు
నిజామాబాద్,(జనంసాక్షి): జిల్లా కేంద్రంలో గోశాలలోని లక్ష్మీనారాయణ మందిరం పూజారి గోపాల్‌దాస్ ఆధ్వర్యంలో నెలరోజులపాటు గోదావరి మట్టితో తయారు చేసిన లింగాలను తయారు చేసి వాటిని రోజుకో ఆకారంలో పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరి రోజు అర్ధనారీశ్వరీ ఆకారంలో…
