Thursday, 5 November 2026

ఘనంగా శివలింగార్చన పూజలు

నిజామాబాద్‌,(జనంసాక్షి): జిల్లా కేంద్రంలో గోశాలలోని లక్ష్మీనారాయణ మందిరం పూజారి గోపాల్‌దాస్‌ ఆధ్వర్యంలో నెలరోజులపాటు గోదావరి మట్టితో తయారు చేసిన లింగాలను తయారు చేసి వాటిని రోజుకో ఆకారంలో పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరి రోజు అర్ధనారీశ్వరీ ఆకారంలో లింగాన్ని ఏర్పాటు చేసి రుద్రాభిషేకం, అర్చన, అభిషేకాలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *