తెలంగాణ
ఏపీఎన్టీవోలపై హైకోర్టు సీరియస్
హైదరాబాద్,(జనంసాక్షి): చట్ట విరుద్దంగా సమ్మె చేస్తున్నారంటూ ఏపీఎన్టీవోపై హైకోర్టు సీరియస్ అయింది. రవికుమార్ అనే న్యాయవాది ఏపీఎన్టీవోల సమ్మె రాజ్యంగ విరుద్దమని హైకోర్టులో వేసిన పిటీషన్‌పై హైకోర్టు ఈ విధంగా స్పందించింది. ఏపీఎన్టీవోలు ప్రభుత్వ ఉద్యోగులా, ప్రైవేటు ఉద్యోగులా…
