జాతీయం
తెలంగాణపై మరోమాట లేదు: దిగ్విజయ్‌సింగ్
న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణపై మరోమాట లేదని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ తేల్చి చెప్పారు. ఇంతవరకు వచ్చాక వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఎంసెట్ కౌన్సెలింగ్ ఆటంకం కలిగించొద్దని సీమాంధ్రులకు హితవు పలికారు.…
