తెలంగాణ
ఇందిరాపార్క్ వద్ద టీ జేఏసీ శాంతి దీక్ష
హైదరాబాద్,(జనంసాక్షి): పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలని సీమాంధ్రులు విధ్వేషాలు వీడి రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ తెలంగాణ రాజకీయ జేఏసీ ఇందిరాపార్క్ వద్ద శాంతి దీక్ష చేపట్టింది. దీక్షలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూర్చున్నారు. దీక్షను టీఆర్‌ఎస్…
