Tuesday, 3 November 2026

సీఎం తీరుతోనే రాష్ట్రం తగులబడుతుంది : వివేక్‌

తెలంగాణ

సీఎం తీరుతోనే రాష్ట్రం తగులబడుతుంది : వివేక్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి కనుసైగతోనే ఏపీ ఎన్టీవోలు ఆందోళలనకు దిగి సీమాంధ్ర ఉద్యమం నడుపుతున్నారని పెద్దపల్లి ఎంపీ వివేక్‌ ఆరోపించారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రకు నీళ్లు, ఉద్యోగాలు రావని తప్పుడు ప్రచారంతో సీమాంధ్ర ప్రజలను తప్పు త్రోవ…