వార్తలు
శ్రీవారిని దర్శించేకున్న హైకోర్టు న్యాయమూర్తి
తిరుమల,(జనంసాక్షి): తిరుమల శ్రీవారి న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.రమణ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం కుటుంబ సమేతంగా కలిసి స్వామివారి అభిషేక సేవలో పాల్గొని స్వామవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి…
