Tuesday, 3 November 2026

శ్రీవారిని దర్శించేకున్న హైకోర్టు న్యాయమూర్తి

తిరుమల,(జనంసాక్షి): తిరుమల శ్రీవారి న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.రమణ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం కుటుంబ సమేతంగా కలిసి స్వామివారి అభిషేక సేవలో పాల్గొని స్వామవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *