Tuesday, 3 November 2026

తెలంగాణ ఉద్యమాన్ని నిషేధించడం దారుణం : కోదండరాం

తెలంగాణ

తెలంగాణ ఉద్యమాన్ని నిషేధించడం దారుణం : కోదండరాం

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమం పట్ల సీమాంధ్ర ఛానళ్లు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నాయని టీ జేఏసీ చైర్మన్‌ కోదండరాం మండిపడ్డారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా చేస్తున్న సీమాంధ్ర ఉద్యమాన్ని నిరంతరాయంగా ప్రసారం చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా శాంతియుతంగా చేస్తున్న సద్భావన ర్యాలీలను…