తెలంగాణ
జానారెడ్డి ఛాంబర్లో టీ మంత్రుల భేటీ
హైదరాబాద్,(జనంసాక్షి): సచివాలయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఛాంబర్లో టీ మంత్రులు భేటీ అయ్యారు. అధిష్ఠానం వద్ద సీమాంధ్ర నేతల లాబీయింగ్‌కు అడ్డుకట్ట వేసేలా టీ మంత్రులు ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేసేలా చర్యలు…
