Wednesday, 4 November 2026

యూటీ చేస్తే అందరికీ నష్టమే: దానం నాగేందర్‌

తెలంగాణ

యూటీ చేస్తే అందరికీ నష్టమే: దానం నాగేందర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌ను  కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే అందరికీ నష్టమే అని మంత్రి దానం నాగేందర్‌ తెలిపారు. హైదరాబాద్‌ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఆంటోనీ కమిటీ నుంచి పిలుపు వస్తుందని భావిస్తున్నామని ఆయన…