ఖమ్మం
సీమాంధ్ర ఉద్యమానికి దశా-దిశా లేదు : పెద్దిరెడ్డి
ఖమ్మం,(జనంసాక్షి): టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ప్రజలకే కాదు యావత్ తెలుగు ప్రజలందరికీ మార్గదర్శిగా నిలబడే నాయకుడు అని ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డి కొనియాడారు. సీమాంధ్ర ఉద్యమానికి దశా-దిశా లేదని విమర్శించారు. సీఎం కిరణ్, చంద్రబాబు…
