వార్తలు
బెంగళూరు రూరల్‌బైపోల్‌లో సురేష్ విజయం
కర్ణాటక,(జనంసాక్షి): బెంగళూరు రూరల్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి.కె సురేష్‌బాబు విజయం సాధించారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి అనితపై లక్షకు పైగా మెజార్టీతో సురేష్ గెలుపొందారు.
