Wednesday, 4 November 2026

బెంగళూరు రూరల్‌బైపోల్‌లో సురేష్‌ విజయం

కర్ణాటక,(జనంసాక్షి): బెంగళూరు రూరల్‌ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డి.కె సురేష్‌బాబు విజయం సాధించారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి అనితపై లక్షకు పైగా మెజార్టీతో సురేష్‌ గెలుపొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *