తెలంగాణ
హైదరాబాద్ గురించి మాట్లాడితే ఖబర్ధార్: కె. కేశవరావు
హైదరాబాద్,(జనంసాక్షి): చరిత్ర తెలియకుండా హైదరాబాద్ గురించి మాట్లాడితే బాగుండదని టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె. కేశవరావు హెచ్చరించారు. హైదరాబాద్‌లో సినిమా రంగం మాఫియాలుగా మారి రాజకీయాలను ప్రభావితం చేస్తున్నదని ఇది ఎంత మాత్రం సహించరానిదన్నారు. అడుగు అడుగునా విష…
