Wednesday, 4 November 2026

హైదరాబాద్‌ గురించి మాట్లాడితే ఖబర్ధార్‌: కె. కేశవరావు

హైదరాబాద్‌,(జనంసాక్షి): చరిత్ర తెలియకుండా హైదరాబాద్‌ గురించి మాట్లాడితే బాగుండదని టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కె. కేశవరావు హెచ్చరించారు. హైదరాబాద్‌లో సినిమా రంగం మాఫియాలుగా మారి రాజకీయాలను ప్రభావితం చేస్తున్నదని ఇది ఎంత మాత్రం సహించరానిదన్నారు. అడుగు అడుగునా విష ప్రచారం చేస్తున్నారని కేకే మండిపడ్డారు. సీమాంధ్రనాయకులు కుట్రలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలని చూస్తే వూరుకునేది లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *