తెలంగాణ
జగన్ జైల్లో ఎందుకు దీక్ష చేస్తున్నట్లు ? : హరీష్‌రావు
హైదరాబాద్,(జనంసాక్షి): జైల్లో జగన్ ఎందుకు దీక్ష చేస్తున్నాడో చెప్పాలని టీఆర్‌ంఎస్ ఎమ్మెల్యే టి. హరీష్‌రావు డిమాండ్ చేశారు. లక్ష కోట్లు ప్రజాధనం దోచుకున్నది చాలక ఇంకా దోచుకునేవదుకు అవకాశం ఇవ్వమని దీక్ష చేస్తున్నట్లు ఉన్నదని హరీష్ ఎద్దేవా చేశారు.…
