Tuesday, 3 November 2026

హైదరాబాద్‌పై మెలిక పెట్టకపోతే విలీనానికి ఓ.కే..

Cover Story

హైదరాబాద్‌పై మెలిక పెట్టకపోతే విలీనానికి ఓ.కే..

హైదరాబాద్‌, ఆగస్టు 25(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆదివారం నాడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. లోక్‌సభా సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లినట్లుగా టీఆర్‌ఎస్‌ కార్యాలయ వర్గాలు పైకి చెప్తున్నప్పటికీ కాంగ్రెస్‌ పెద్దల ఆహ్వానం మేరకే హస్తిన వెళ్ళినట్లు సమాచారం.…