తెలంగాణ
స్వర్ణరథానికి బంగారు తాపడం పనులు ప్రారంభం
హైదరాబాద్,(జనంసాక్షి): తిరుమల వెంకటేశ్వరస్వామి స్వర్ణరధానికి బంగారు తాపడం పనులను తితిదే ఈవో గోపాల్ సోమవారం ప్రారంభించారు. 32 అడుగుల ఎత్తుగల శ్రీవారి స్వర్ణరథం నిర్మాణానికి రూ. 23.80 కోట్ల తితిదే ఖర్చు చేయనుంది.
